1 Chronicles 1:31 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెతూరు, నాపీషు, కెదెమా అనువారు. వీరంతా ఇష్మాయేలు కుమారులు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెతూరు, నాపీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు.