1 Chronicles 1:37 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నహతు, జెరహు, షమ్మా మరియు మిజ్జ అనువారు రెయూవేలు కుమారులు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రెయూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.