1 Chronicles 1:39 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హోరీ, హోమాను ఇరువురూ లోతాను కుమారులు. తిమ్నా అనే యువతి లోతాను సోదరి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లోతాను కుమారులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లోతాను కుమారులు: హోరీ, హోమాము. లోతాను సోదరి తిమ్నా.