1 Chronicles 12:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
పదియవవాడు యిర్మీయా,పదకొండవవాడు మక్బన్నయి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యిర్మీయా పదవ స్థానంలోను, మక్బన్నయి పదకొండవ వాడుగాను వున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పదియవవాడు యిర్మీయా, పదకొండవవాడు మక్బన్నయి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పదవ వాడు యిర్మీయా, పదకొండవ వాడు మక్బన్నయి.