1 Chronicles 15:4 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అహరోను సంతతివారిని
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అహరోను సంతతి వారిని, లేవీయులను దావీదు పిలిపించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[4-5] అహరోను సంతతివారిని లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు అహరోను వారసులను, లేవీయులను పిలిపించాడు, వారు వీరే: