1 Chronicles 2:15 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెష్షయి ఆరవ కుమారుడు ఓజెము కాగా ఏడవ కుమారుడు దావీదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆరవవాడు ఓజెము, ఏడవవాడు దావీదు.