1 Chronicles 2:27 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాముకు కుమారులున్నారు. వారి పేర్లు మయజు, యామీను, ఏకెరు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెరహ్మెయేలుకు మొదటి కుమారుడైన రాము కుమారులు: మయజు, యామీను, ఏకెరు.