1 Chronicles 2:28 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షమ్మయి, యాదా ఇద్దరూ ఓనాము కుమారులు. నాదాబు, అబీషూరులిద్దరూ షమ్మయి కుమారులు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఓనాము కుమారులు: షమ్మయి యాదా. షమ్మయి కుమారులు: నాదాబు, అబీషూరు.