1 Chronicles 2:45 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షమ్మయి కుమారుడు మాయోను. మాయోను కుమారుడు బేత్సూరు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
షమ్మయి కుమారుడు మాయోను, మాయోను కుమారుడు బేత్-సూరు.