1 Chronicles 2:46 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాలేబు దాసి పేరు ఏయిఫా. ఏయిఫా కుమారులు హారాను, మోజా మరియు గాజేజు అనువారు. హారాను కుమారుని పేరు కూడ గాజేజు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానును మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాలేబు ఉంపుడుగత్తె ఏఫాకు పుట్టినవారు: హారాను, మోజా, గాజేజు. హారాను కుమారుడు గాజేజు.