1 Chronicles 2:48 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మయకా అనే స్త్రీ కాలేబు యొక్క మరో దాసి. మయకాకు పుట్టిన కుమారులు షెబెరు మరియు తిర్హానా అనేవారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాలేబు ఉంపుడుగత్తె మయకాకు పుట్టినవారు: షెబెరు, తిర్హనా.