1 Chronicles 2:52 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
శోబాలు కిర్యత్యారీము స్థాపకుడు. శోబాలు సంతతి వారు: హారోయే మరియు మనుహతీలోని వారిలో సగంభాగం:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవరనగా హారోయే హజీహమ్మీను హోతు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు సంతానం: హారోయే, మెనుహోతీయుల్లో సగం మంది,