1 Chronicles 21:19 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గాదు ఆ విషయాలను దావీదుకు తెలియజేశాడు. దావీదు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దకు వెళ్లాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి యెహోవా పేరిట గాదు చెప్పిన మాటకు లోబడి దావీదు బయలుదేరి వెళ్లాడు.