1 Chronicles 21:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతని కిచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కావున దావీదు ఒర్నానుకు సుమారు ఆరువందల తులాల (పదిహేను పౌనులు) బంగారం ఇచ్చి ఆ స్థలం తీసుకున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతని కిచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి దావీదు ఆ స్థలానికి ఆరువందల షెకెళ్ళ బంగారాన్ని ఒర్నానుకు ఇచ్చాడు.