1 Chronicles 23:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షిమీకి మరి నలుగురు కుమారులు. వారి పేర్లు యహతు, జీజా, యూషు, బెరీయా.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
షిమీ కుమారులు: యహతు, జీనా, యూషు, బెరీయా. వీరు షిమీ కుమారులు మొత్తం నలుగురు.