1 Chronicles 23:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మెరారి కుమారులు మహలి, మూషి అనేవారు. మహలి కుమారుల పేర్లు ఎలియాజరు, కీషు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మెరారి కుమారులు: మహలి, మూషి. మహలి కుమారులు: ఎలియాజరు, కీషు.