1 Chronicles 23:8 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లద్దానుకు ముగ్గురు కుమారులు. అతని పెద్ద కుమారుని పేరు యెహీయేలు. అతని మిగిలిన కుమారుల పేర్లు జేతాము, యోవేలు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లద్దాను కుమారులు: యెహీయేలు, జేతాము, యోవేలు మొత్తం ముగ్గురు.