1 Chronicles 24:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఏడవ చీటీ హక్కోజు వంశానికి పడింది. ఎనిమిదవ చీటీలో అబీయా వంశం ఎంపిక చేయబడింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[10-12] ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు, తొమ్మిదవది యేషూవకు పదియవది షెకన్యాకు పద కొండవది ఎల్యాషీబునకు, పండ్రెండవది యాకీమునకు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఏడవది హక్కోజుకు, ఎనిమిదవది అబీయాకు,