1 Chronicles 24:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పదమూడవ చీటీలో హుప్పా వంశం ఎంపిక చేయబడింది. పదునాల్గవ చీటీ యెషెబాబు వంశానికి వచ్చింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబు నకు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పదమూడవది హుప్పాకు, పద్నాలుగవది యెషెబాబుకు,