1 Chronicles 24:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పదిహేడవ చీటి హెజీరు వంశానికి పడింది. పద్దెనిమిదవది హప్పిస్సేను వంశానికి వచ్చింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పదిహేడవది హెజీరుకు, పద్దెనిమిదవది హప్పిస్సేసుకు,