1 Chronicles 24:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
పందొమి్మదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పందొమ్మిదవ చీటీలో పెతహయా వంశం వారు ఎన్నుకోబడ్డారు. ఇరవయ్యో చీటి యెహెజ్కేలు వంశానికి వచ్చింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పందొమ్మిదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పందొమ్మిదవది పెతహయాకు, ఇరవయ్యవది యెహెజ్కేలుకు,