1 Chronicles 24:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇరవై ఒకటవ చీటి, యాకీను వంశానికి వచ్చింది. ఇరవై రెండవది గామూలు వర్గానికి వచ్చింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇరవై ఒకటవది యాకీనుకు, ఇరవై రెండవది గామూలుకు,