1 Chronicles 24:20 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మిగిలిన లేవి సంతతివారి పేర్లు ఇలా వున్నాయి: అమ్రాము సంతానం నుండి షూబాయేలు. షూబాయేలు సంతానం నుండి యెహెద్యాహు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
శేషించిన లేవీ సంతతివారెవరనగా — అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లేవీ వారసులలో మిగిలినవారు: అమ్రాము కుమారుల నుండి: షూబాయేలు; షూబాయేలు కుమారుల నుండి: యెహెద్యాహు.