1 Chronicles 24:22 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇస్హారీ వంశం నుండి షెలోమోతు. షెలోమోతు వంశం నుండి యహతు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇస్హారీయులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇస్హారీయుల్లో నుండి: షెలోమోతు; షెలోమోతు కుమారుల నుండి: యహతు.