1 Chronicles 24:26 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మెరారీ సంతతి వారు మహలి, మూషి మరియు అతని కుమారుడైన యహజీయాహు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మెరారి కుమారులు: మహలి, మూషి. యహజీయాహు కుమారుడు: బెనో.