1 Chronicles 24:28 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మహలి కుమారుడు ఎలియాజరు. కాని ఎలియాజరుకు కుమారులు లేరు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మహలికి నుండి: ఎలియాజరు, ఇతనికి కుమారులు లేరు.