1 Chronicles 24:30 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మూషి కుమారులు మహలి, ఏదెరు మరియు యెరీమోతు. వారంతా లేవీయుల కుటుంబాలలో పెద్దలు. వారి పేర్లు వారి కుటుంబాల ప్రకారం వ్రాయబడ్డాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమపితరులయిండ్లనుబట్టి లేవీయులు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు. వీరు తమ కుటుంబాల ప్రకారం లేవీయులు.