1 Chronicles 24:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మూడవ వంశం హారీము వారు. నాల్గవ వంశం శెయొరీము వారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీమునకు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మూడవది హారీముకు, నాలుగవది శెయొరీముకు,