1 Chronicles 25:20 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పదమూడవ చీటి ద్వారా ఎంపికైన పన్నెండు మందీ షూబాయేలు కుమారులు, బంధువులు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పదమూడవది షూబాయేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.