1 Chronicles 25:28 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇరవై ఒకటో చీటి హోతీరుకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇరవై ఒకటవది హోతీరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.