1 Chronicles 27:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దానీయు లకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దాను: యెహోరాము కుమారుడు అజరేలు. వారంతా ఇశ్రాయేలు వంశాలకు అధిపతులు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దానీయుల మీద: యెరోహాము కుమారుడైన అజరేలు. వీరు ఇశ్రాయేలు గోత్రాలకు నాయకులు.