1 Chronicles 27:26 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
పొలములో పనిచేయువారిమీదను, భూమిదున్ను వారిమీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింప బడెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వ్యవసాయ కూలీలపై కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమితుడయ్యాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పొలములో పనిచేయువారిమీదను, భూమి దున్ను వారిమీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పొలాల్లో పని చేసేవారిమీద, భూమి దున్నే వారి మీద కెలూబు కుమారుడైన ఎజ్రీ అధికారి.