1 Chronicles 3:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు యోషీయా.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని కుమారుడు ఆమోను, అతని కుమారుడు యోషీయా.