1 Chronicles 3:21 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
హనన్యా కుమారులు పెలట్యా యెషయా, రెఫాయా కుమారులును అర్నాను కుమారులును ఓబద్యా కుమారులును షెకన్యా కుమారులును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హనన్యా కుమారులు పెలట్యా, యెషయా, రెఫయా, అర్నాను, ఓబద్యా మరియు షెకన్యా.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
హనన్యా కుమారులు పెలట్యా యెషయా, రెఫాయా కుమారులును అర్నాను కుమారులును ఓబద్యా కుమారులును షెకన్యా కుమారులును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హనన్యా వారసులు: పెలట్యా, యెషయా, రెఫాయా కుమారులు, అర్నాను కుమారులు, ఓబద్యా కుమారులు, షెకన్యా కుమారులు.