1 Chronicles 3:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నెయర్యా కుమారులు ముగ్గురు. ఎల్యోయేనై హిజ్కియా అజ్రీకాము;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నెయర్యాకు ముగ్గురు కుమారులు: వారు ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నెయర్యా కుమారులు ముగ్గురు. ఎల్యో యేనై హిజ్కియా అజ్రీకాము;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నెయర్యా కుమారులు: ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము మొత్తం ముగ్గురు.