1 Chronicles 4:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యూదా కుమారులు ఎవరనగా: పెరెసు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యూదా వారసులు: పెరెసు, హెస్రోను, కర్మీ, హూరు, శోబాలు.