1 Chronicles 4:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహల్లెలేలు కుమారులు జీపు, జీఫా, తీర్యా, అశర్యేలు అనేవారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహల్లెలేలు కుమారులు: జీఫు జీఫా, తీర్యా, అశర్యేలు.