1 Chronicles 4:31 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బేత్మర్కా బేతులోను, హజర్సూసాలోను, బేత్బీరీలోను, షరాయిములోను నివసించారు. దావీదు రాజయ్యేవరకు వారా పట్టణాలలో నివసించారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బేత్-మర్కాబోతు, హజర్-సూసీము, బేత్-బీరి, షరాయిము అనే పట్టణాల్లో నివసించారు. దావీదు పరిపాలన వరకు వారి పట్టణాలు ఇవే.