1 Chronicles 4:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హెలా కుమారులు జెరెతు, సోహరు, ఎత్నాను మరియు కోజు అనువారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
హెలా కుమారులెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హెలా కుమారులు: జెరెతు, సోహరు, ఎత్నాను,