1 Chronicles 6:19 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మెరారి కుమారులు మహలి, మూషి. లేవి వంశంలోగల కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయి. మొదట వారి తండ్రి పేరుతో జాబితా వ్రాయబడింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మెరారి కుమారులు: మహలి, మూషి. వారి తండ్రుల వంశావళి ప్రకారం లేవీయుల కుటుంబాలు ఇవే: