1 Chronicles 6:20 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గెర్షోను సంతతివారు గెర్షోను కుమారుడు లిబ్నీ. లిబ్నీ కుమారుడు యహతు. యహతు కుమారుడు జిమ్మా.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గెర్షోను: అతని కుమారుడు లిబ్నీ, అతని కుమారుడు యహతు, అతని కుమారుడు జిమ్మా,