1 Chronicles 6:22 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కహాతు కుమారులలో ఒకడు అమీ్మనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కహతు సంతతి వారు ఎవరనగా కహతు కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు కోరహు. కోరహు కుమారుడు అస్సీరు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కహాతు కుమారులలో ఒకడు అమ్మీనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కహాతు సంతానం: అతని కుమారుడు అమ్మీనాదాబు, అతని కుమారుడు కోరహు, అతని కుమారుడు అస్సీరు,