1 Chronicles 6:43 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షిమీ తండ్రి యహతు. యహతు తండ్రి గెర్షోను. గెర్షోను తండ్రి లేవి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు యహతు కుమారుడు, అతడు గెర్షోను కుమారుడు, అతడు లేవీ కుమారుడు;