1 Chronicles 6:45 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మల్లూకు తండ్రి హషబ్యా. హషబ్యా తండ్రి అమజ్యా. అమజ్యా తండ్రి హిల్కీయా.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు హషబ్యా కుమారుడు, అతడు అమజ్యా కుమారుడు, అతడు హిల్కీయా కుమారుడు,