1 Chronicles 6:79 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కెదేమోతు, మెఫాతు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;