1 Chronicles 7:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్‌ హోరోనును దక్షిణపు బేత్‌ హోరోనును ఉజ్జెన్‌ షెయెరాను కట్టించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎఫ్రాయిము కుమార్తె పేరు షెయెరా. షెయెరా దిగువ బేత్‌హోరోను, ఎగువ బేత్‌హోరోను, దిగువ ఉజ్జెన్‌షెయెరా, ఎగువ ఉజ్జెన్‌షెయెరా అనే పట్టణాలను కట్టించింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్‍హోరోనును దక్షిణపు బేత్‍హోరోనును ఉజ్జెన్‌షెయెరాను కట్టించెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని కుమార్తెయైన షెయెరా దిగువ బేత్-హోరోను, ఎగువ బేత్-హోరోను, ఉజ్జెన్-షెయెరా అనే పట్టణాలను కట్టించింది.)