1 Chronicles 7:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వాని కుమారులు రెపహు రెషెపు; రెపహు కుమా రుడు తెలహు, తెలహు కుమారుడు తహను,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎఫ్రాయిము కుమారుని పేరు రెపహు. రెపహు కుమారుని పేరు రెషెపు. రెషెపు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాని కుమారులు రెపహు రెషెపు; రెపహు కుమారుడు తెలహు, తెలహు కుమారుడు తహను,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎఫ్రాయిం కుమారుడు రెపహు, అతని కుమారుడు రెషెపు, అతని కుమారుడు తెలహు, అతని కుమారుడు తహను,