1 Chronicles 7:33 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యప్లేటు కుమారు లెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యప్లేటు కుమారులు పాసకు, బింహాలు, అష్వాతు అనేవారు. వీరంతా యప్లేటు సంతానం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యప్లేటు కుమారులెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యప్లేటు కుమారులు: పాసకు, బింహాలు, అష్వాతు. వీరు యప్లేటు కుమారులు.