1 Chronicles 7:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబది యేడువేలమంది యుండిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్శాఖారు వంశంలో ఎనభై ఏడువేల మంది బలిష్టులైన సైనికులున్నట్లు వారి వంశ చరిత్ర తెలియజేస్తుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబదియేడువేలమంది యుండిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇశ్శాఖారు వంశాలన్నిటికి చెందిన వీరి బంధువుల నుండి వారి వంశావళి ప్రకారం యుద్ధవీరుల సంఖ్య 87,000.