1 Chronicles 7:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బెన్యామీనుకు ముగ్గురు కుమారులు. బెల, బేకరు, యెదీయవేలు అని వారి పేర్లు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బెన్యామీనుకు కుమారులు ముగ్గురు: బేల, బెకెరు, యెదీయవేలు.